Aafat Song Lyrics | Liger (Telugu) | Vijay Deverakonda, Ananya Panday | Tanishk Bagchi

Aafat Song Lyrics | Liger (Telugu) | Vijay Deverakonda, Ananya Panday | Tanishk Bagchi - Simha & Sravana Bhargavi Lyrics


Aafat | Liger (Telugu) | Official Music Video | Vijay Deverakonda, Ananya Panday | Tanishk Bagchi
Singer Simha & Sravana Bhargavi
Composer Tanishk Bagchi
Music Tanishk Bagchi
Song WriterBhaskarbhatla Ravikumar

Lyrics

తేనే కళ్ళతోటి పిల్లగాడు
పట్టేసిండేయ్ నన్ను పెట్టేసిండేయ్
మంట పెట్టించిందే

ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోనా
నాటేసిండేయ్ నాలో దూసేసిందే
నన్నే మార్చేసింది

హే తెల్సిందే చేసి ననంటావ్ ఏంది
నా రౌడీ లాలిపాప్

జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆ ఆ

నన్నే ఇచ్చుకుంటాను తేనే గిచ్చుకుంటాను
కంటి కాటు తొటి పచ్చ బొట్టు పెట్టుకుంటాను

నిన్నే కప్పుకుంటాను చుట్టూ తిప్పుకుంటాను
నాలో నొప్పులొ ఏందో తిప్పలు ఏంటో చెప్పుకుంటాను

హే నువ్వు అడిగావంటేయ్
కాదంటానా ఏంటెయ్
నువ్వేయ్ నా లవ్ డబ్

జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆఫట్
జవానీ తేరి ఆ ఆ
జవానీ తేరి ఆఫట్.. ..


Aafat | Liger (Telugu) | Official Music Video | Vijay Deverakonda, Ananya Panday | Tanishk Bagchi Watch Video

Post a Comment

Previous Post Next Post