Aura Ammakuchella Song Lyrics in Telugu | Aapathbandhavudu | Chiranjeevi, Meenakshi Seshadri | K.Viswanadh | Telugu Old Songs Lyrics - SP Balasubramaniam, KS Chithra
Movie | Aapathbandhavudu |
Star Cast | Chiranjeevi, Meenakshi Seshadri |
Director | SK.Viswanadh |
Production | Poornodaya |
Singer | SP Balasubramaniam, KS Chithra |
Composer | MM Keeravani |
Music | MM Keeravani |
Song Writer | Sirivennela Sitarama Sastry |
Lyrics
హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
ప్చ్… ఊహు
ఉ, తందనాన నానా ఊ తందనాన నానా, ఆ
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో, ఓఓ
అమ్మలాల పైడి కొమ్మలాల
ఏడి ఏమయ్యాడు జాడ లేడియ్యాల
కోటి తందనాల ఆ నందలాలా
గోవుల్లాల పిల్లం గోవుల్లాల గొల్లబామలాల ఏడనుండి
అలనాటి నందనాలమ్మ ఆ నందలీలా ||2||
ఆ ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆ నందలాలా
హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్ నల్ల రాతి కండలతో
ఓహో ఓహో… హొయ్ కరుకైనవాడే
హ్మ్… హ్మ్ హ్మ్ హ్మ్ వెన్నముద్ద గుండెలతో
ఓహో ఓహో ఓహో హొయ్ కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ
బావబండి తోలి పెట్టే ఆనందలాలా...
జాణ జాన పదాలతో
జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా...
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా అమ్మక చల్లా… ఆలకించి నమ్మడవెల్లా
అమ్మలాల పైడి కొమ్మలాల ఏడి ఏమయ్యాడు జాడ లేడియ్యాల
కోటి తందనాల ఆ నందలాలా
అంత వింత గాధల్లో ఆ నందలాలా…
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా
గోవుల్లాల పిల్లం గోవుల్లాల గొల్లబామలాల ఏడనుండి
అలనాటి నందనాలమ్మ… ఆ నందలీలా
రేపల్లె వాడల్లో ఆనందలీల…
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
Post a Comment