Zari Zari Panche Katti Song Lyrics | Ft. Maanas, Vishnu Priya | Sekhar Master | Telugu Folk Songs Lyrics - Sravana Bhargavi, Saketh Komanduri & Spoorthi Jithender

Zari Zari Panche Katti Song Lyrics | Ft. Maanas, Vishnu Priya | Sekhar Master | Telugu Folk Songs Lyrics - Sravana Bhargavi, Saketh Komanduri & Spoorthi Jithender


Zari Zari Panche Katti  Song Lyrics | Ft. Maanas, Vishnu Priya | Sekhar Master | Telugu Folk Songs
Song Category Folk Song
Singer Sravana Bhargavi, Saketh Komanduri & Spoorthi Jithender
Composer Madeen SK
Music Madeen SK
Song WriterSuddala Ashok Teja

Lyrics

జరీ జరీ పంచె కట్టి  జారుడు గోచీ పెట్టి

జరీ జరీ పంచె కట్టి  జారుడు గోచీ పెట్టి

జారుతున్నవ్ రో  చేజారుతున్నవ్ రో

జారుతున్నవ్ రో  చేజారుతున్నవ్ రో



ఏలికి, నా కాలికి  నా కంటికి, నా ఒంటికి

జారుతున్నవ్ రో  చేజారుతున్నవ్ రో

జారుతున్నవ్ రో  చేజారుతున్నవ్ రో



జరీ జరీ జరీ జరీ  జరీ జరీ చీరె కట్టి

జారుడు పంచ గట్టి 

జరీ జరీ జరీ జరీ  జరీ జరీ చీరె కట్టి

జారుడు పంచ గట్టి 

రానే రమ్మంటి  నా రాణి నువ్వంటి

రానే రమ్మంటి  నా రాణి నువ్వంటి



వేలికి, నీ కాలికి  నీ కంటికి, మునిపంటికి

యాడా జారిన్నే  నీ కాడనే ఉన్నే

యాడా జారిన్నే  నీ కాడనే ఉన్నే

జారుతున్నవ్ రో  చేజారుతున్నవ్ రో

పిలగా, జారుతున్నవ్ రో  చేజారుతున్నవ్ రో



ఓయ్, రింగు రింగుల రొమ్ము మీద

రింగుల రోమాలున్నయ్

రింగు రింగుల రొమ్ము మీద

రింగుల రోమాలున్నయ్



రింగోలున్నవ్ రో  పులి రంగోలున్నవ్ రో

రింగోలున్నవ్ రో  పులి రంగోలున్నవ్ రో



ఎత్తుకి నా నెత్తికి  పూ గుత్తికి కసి కత్తికి

వంగకున్నవ్ రో  నాకు లొంగకున్నవ్ రో

వంగకున్నవ్ రో  నాకు లొంగకున్నవ్ రో



ఏయ్, ఎందరెందరున్నాగాని

మందలో గోవిందులాగ

ఎందరెందరున్నాగాని

మందలో గోవిందులాగ

మందగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో

మందగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో



పోరుకు, మెడ పేరుకు

నా జోరుకు పదహారుకు

అందకున్నవ్ రో బాగందంగున్నవ్ రో

అందకున్నవ్ రా బాగందంగున్నవ్ రో



ము ము ము ముందారెందరు, ముందరెందరు

ముందరెందరు ఉన్నాగాని

పొందుకోరి వచ్చినోన్ని

ముందరెందరు ఉన్నాగాని

పొందుకోరి వచ్చినోన్ని



తొందరెందుకే  ఈ రద్దీ ఏందాకే

తొందరెందుకే  ఈ రద్దీ ఏందాకే

పోరుకు మెడ పేరుకు

నీ జోరుకు పదహారుకు

బంధినైతే  నీ బంధాన్నైతినే

బంధినైతే  నీ బంధాన్నైతినే



జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో

పిలగా, జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో



వేలికి, నీ కాలికి  నీ కంటికి, మునిపంటికి

యాడా జారిన్నే  నీ కాడనే ఉన్నే

యాడా జారిన్నే  నీ కాడనే ఉన్నే




Zari Zari Panche Katti Song Lyrics | Ft. Maanas, Vishnu Priya | Sekhar Master | Telugu Folk Songs Watch Video

Post a Comment

أحدث أقدم