Kanakavva Aada Nemali Song lyrics in telugu || Full Song || Mangli || Janu Lyri || Folk Song

 

Kanakavva Aada Nemali Song lyrics in telugu || Full Song || Mangli || Janu Lyri Lyrics - Kanakavva & Mangli


Kanakavva Aada Nemali Song lyrics in telugu || Full Song || Mangli || Janu Lyri
Singer Kanakavva & Mangli
Composer Madeen SK
Music Madeen SK
Song Writer Kasarla Shyam

Lyrics

నర్సపెల్లే… ఏ… నర్సపెల్లే



నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి





నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ మోసపాయె గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ  మోసపాయె గంగధారి



ఇద్దరామూ కూడుదాము గంగధారి

ఒద్దిమాను కొరుగుదాము గంగధారి



ఇద్దరామూ కూడుదాము గంగధారి

ఒద్దిమానూ కొరుగుదాము గంగధారి



నిన్ను నన్ను చూసినంక .....మంది కంట్ల మంటలాయే

ముద్ధు ముచ్చటోర్వలేక... ముక్కు మూతి తిప్పుడాయే

పట్టుకోర నువ్వు పిట్టలోలేఎగిరి బుంగ సెయ్యి



నర్సపేల్లే… ఏ… నర్సపేల్లే



నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



 నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ  మోసపాయె గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ  మోసపాయె గంగధారి



ఇద్దరీ దీ కంటి నీరు గంగధారి

ఒద్దిమానూ కుంట నిండె గంగధారి



ఇద్దరీ దీ కంటి నీరు గంగధారి

ఒద్దిమానూ కుంట నిండె గంగధారి



ఒద్దిమానూ కుంట ఎనక గంగధారి

ఇద్దుమిరుసా  సన్న ఒడ్లు గంగధారి



ఒద్దిమానూ కుంట ఎనక గంగధారి

ఇద్దుమిరుసా సన్న ఒడ్లు గంగధారి



ఇద్దుమిరుసా సన్న ఒడ్లు గంగధారి

ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి



ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి

ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి



కస్సు బుస్సు మనకురయ్య… పాలపొంగు లెక్క నువ్వు

నీళ్ళు సల్లి నట్టు జల్లి… సల్లబడినవంటే సాలు

ఏలు పట్టుకోని తిరుగు… ఎంటి లెక్క చూసుకుంటా



నర్సపేల్లే… ఎహె… నర్సపేల్లే



నర్సపేల్లే గండిలోన గంగధారి..

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ మోసపాయె గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ మోసపాయె గంగధారి



నువ్వు నేను కూడినప్పుడు గంగధారి

కొత్త కుండలా  తేనె ఓలె గంగధారి



నువ్వు నేను కూడినప్పుడు గంగధారి

కొత్త కుండలా  తేనె ఓలె గంగధారి



కొత్త కుండలా  తేనె ఓలె గంగధారి

పాత కుండలా పాశమోలె గంగధారి



కొత్త కుండలా  తేనె ఓలె గంగధారి

పాత కుండలా  పాశమోలే గంగధారి



పాత కుండలా  పాశమోలె గంగధారి

పాలనేతులా  బాసలాయె గంగధారి



పాత కుండలా  పాశమోలె గంగధారి

పాలనేతులా  బాసలాయె గంగధారి



పాలనేతులా బాసలాయె గంగధారి

పాసిపోయే దీనమొచ్చె గంగధారి 



పాలనేతులా బాసలాయె గంగధారి

పాసిపోయే దీనమొచ్చె గంగధారి 



పాసిపోతేమాయే గాని… ఆశ సావకున్నదయ్య  

గోసలన్ని తీరిపోయే… మాసమచ్చే చూడరయ్య

రాసబొమ్మలైతే నువ్వు… తీగలెక్క అల్లుకుంట



నర్సపేల్లే… నర్స… నర్సపేల్లే



నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



నర్సపేల్లే గండిలోన గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ మోసపాయె గంగధారి



ఆడి నెమలీ ఆటలకు గంగధారి

మొగ నెమలీ మోసపాయె గంగధారి




Kanakavva Aada Nemali Song lyrics in telugu || Full Song || Mangli || Janu Lyri Watch Video

Post a Comment

Previous Post Next Post