Maguva Maguva song lyrics in telugu | vakeel saab | Pawan Kalyan | Sriram Venu | Sid Sriram | Thaman S

 

Maguva Maguva song lyrics in telugu | vakeel saab | Pawan Kalyan | Sriram Venu | Sid Sriram | Thaman S Lyrics - Sid Sriram


Maguva Maguva song lyrics in telugu | vakeel saab | Pawan Kalyan | Sriram Venu | Sid Sriram | Thaman S
Movie vakeel saab
Star Cast Pawan Kalyan
Directorr Sriram Venu
Producerr Raju,Shirish
Singer Sid Sriram
Composer Thaman S
Music Thaman S
Song WriterRamajogayya Sastry

Lyrics

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..



అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా

పరుగులు తీస్తావు ఇంటా బయట...



అలుపని రవ్వంత అననే అనవంట...

వెలుగులు పూస్తావు వెళ్లే దారంత...



స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 

గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...



స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 

గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...



మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..





నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా...

నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా...



ప్రతి వరసలోను ప్రేమగా..

 అల్లుకున్న బంధమా..

 అంతులేని నీ శ్రమా అంచనాలకందునా...



ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా..

 నీవులేని జగతిలో దీపమే వెలుగునా...



నీదగు లాలనలో ప్రియమగు పాలనలో...

 ప్రతి ఒక మగవాడు పసివాడేగా...



ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా... 

ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా...



స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 

గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...



స.. గ.మ.ప.మ.గ.స... గ.మ.ప.మ.గ.స... 

గ.మ.ప.మ.గ... గ.మ.ప.మ.గ... గ.మ.ప.గ.స...



మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా...

మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా...




Maguva Maguva song lyrics in telugu | vakeel saab | Pawan Kalyan | Sriram Venu | Sid Sriram | Thaman S Watch Video

Post a Comment

Previous Post Next Post