Ra Ra Reddy. I’m Ready Song Lyrics | Macherla Niyojakavargam | Nithiin, Anjali |Mahathi Swara Sagar

Ra Ra Reddy. I’m Ready Song Lyrics | Macherla Niyojakavargam | Nithiin, Anjali |Mahathi Swara Sagar - Lipsika Lyrics


Ra Ra Reddy. I’m Ready Lyrical Song | Macherla Niyojakavargam | Nithiin, Anjali |Mahathi Swara Sagar
Singer Lipsika
Composer Mahathi Swara Sagar
Music Mahathi Swara Sagar
Song WriterKasarla Shyam

Lyrics

ఆ మాచర్ల సెంటర్ లో
మాపటేల నేనొస్తే
సందమామ సందులోకి వచ్చెమంటరే

మసక మసక వింటర్ లో
పైట నేను జారిస్తే
పట్టపగలే సుక్కలు సూపిచ్చెమంటరే

సమ్మర్ లో ఎండకు
పట్టేటి సెమటకు
నా పైటే ఏసీ గా ఊపుతానులే

వింటర్ లో మంటకు
వణికేటి జంటకు
నా ఒంటి హీటర్ నే ఎలిగిస్తాలే

ఐ యాం రెడీ
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ

మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి
ఐ యాం రెడీ
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి

లవ్వింగు సేత్తవా
ఐ యాం సారీ
కలిసి లివ్వింగు ఇష్టము
వెరీ సారీ

మరి పెళ్లాంగా వస్తవా
సో సో సారీ
ఆ గొల్లెం నాకొద్దురో
సారీ సారీ

నేనేమో ఒంటరు నాకుంది మేటరు
ఒక సోట ఆగలేను నేనొసారి

తిరుగుద్ది మీటరు హై బీపీ రెటురో
ఈ రూట్ కు మల్లోత్త ఏదో సారి

ఐ యాం రెడీ
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి ఐ యాం రెడీ
నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ

రా రా రెడ్డి

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది

కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడ కొచ్చిందే కుర్రదో కుర్రది

పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళోట్టుకొచ్చిందే పిల్లదో పిల్లది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చె సిన్నదో సిన్నది

రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది


Ra Ra Reddy. I’m Ready Lyrical Song | Macherla Niyojakavargam | Nithiin, Anjali |Mahathi Swara Sagar Watch Video

Post a Comment

أحدث أقدم