Ganesh Sharanam Sharanu Ganesh Bhajana Song Lyrics

 Ganesh Sharanam Sharanu Ganesh Bhajana Song Lyrics



Song Category Divotional



గణేష శరణం శరణు గణేష|
గణేష శరణం శరణు గణేష |

పార్వతి పుత్ర శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సిద్ధి వినాయక శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

విఘ్న వినాయక శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ఈశ్వర పుత్ర శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

కుమార సోదర శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |


మూషిక వాహన శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

మోదక ప్రియుడా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

మునిజన వందిత శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ప్రధమ పూజితా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

బ్రహ్మనామక శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ప్రమథ గణాధిప శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

విఘ్న నివారక శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

విద్యా దాతా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

వినుత ప్రదాత శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సర్వ సిద్ధిప్రద శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

బుద్ధి ప్రదాయక శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

భక్త పాలకా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |


ఐశ్వర్య ప్రద శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

అగణిత గుణగత శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ఆశ్రిత వరదా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సుముఖ నాయకా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సుగుణ మందిరా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సకల రక్షకా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ఆర్త రక్షకా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

అగ్ర పూజితా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ఆది గణపతి శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

పరమ పావనా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

పరమ దయాకర శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

పరమ పూజిత శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

హే లంబోదర శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

హే లంబాయా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

అసిత వదనాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సురాగ్రరాయా శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

స్థూల కంఠాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సుప్రదీపాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

పాల చంద్రాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

పాశ హస్తాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

పాహి గణేష శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ఏక దంతాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

వామ హస్తాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

మందహాసాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

బుద్ధి రూపాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

గణాధిపాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

వక్ర దంతాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

శూర్ప కర్ణాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

స్థూల కంఠాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సర్వేశ్వరాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |


గజవక్రాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

గణేషాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

గౌరి నందన శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

ఆది గణపతి శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

సిద్ధి గణపతి శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

బొజ్జ గణపతి శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

మహా బలాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

మహా గణపతి శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

మంగళప్రదాయ శరణు గణేష |
స్వామి గణేష దేవ గణేష |

జై గణేష జై గణేష జై గణేష పాహిమాం 
శ్రీ గణేష శ్రీ గణేష శ్రీ గణేష రక్షమాం  
జై గణేష పాహిమాం శ్రీ గణేష రక్షమాం  ||

Post a Comment

أحدث أقدم