Bheemla Nayak Title Song Lyrics In Telugu | BheemlaNayak | Pawan Kalyan, Rana |Trivikram | SaagarKChandra|ThamanS - Arun kaundinya Lyrics

Bheemla Nayak Title Song Lyrics In Telugu | BheemlaNayak | Pawan Kalyan, Rana |Trivikram | SaagarKChandra|ThamanS - Arun kaundinya Lyrics


La La Bheemla Song Lyrics In Telugu|#BheemlaNayak | Pawan Kalyan, Rana |Trivikram | SaagarKChandra|ThamanS
Singer Arun kaundinya
Composer S.Thaman
Music
Song WriterTrivikram

Lyrics

సేభాష్

ఆడగాదు ఈడగాదు ఆమీరొళ్ల మేడాగాదు

గుర్రం నీళ్ల గుట్ట కాడ అలుగు వాగు తండలోన

బెమ్మ జెముడు చేట్టున్నది

బెమ్మ జెముడు చెట్టుకింద అమ్మ నెప్పులు పడతన్నది



ఎండ లేదు రేతిరిగాదు వేగుసుక్క పోడవంగనే

పుట్టిండాడు పులి పిల్ల

పుట్టిండాడు పులి పిల్ల నల్లమల తాలూకాలా



అమ్మ పేరు మీరాభాయ్ నాయన పేరు సోమ్లాగండు

నాయన పేరు సోమ్లాగండు తాత పేరు బహుద్దూర్

ముత్తులతాత ఈర్య నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్

సెబాష్ భీమల నాయక

భీ......................మ్లా నాయక్

భీ......................మ్లా నాయక్

ఇరగదీసే ఈడిపేరు సల్లగుండ ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గూండ

నిమ్మలంగా కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండ

ఇస్తీరి నలగని చొక్కా పొగరుగా తిరిగే తిక్క

చెమడాలోలిచే లెక్క కొట్టాడంటే పక్కా .. ఇరుగును బొక్క

భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్రా రాం కీర్తన పాడించే లాఠీ గాయక్

భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచే ధడ ధడ ధడలాడించే డ్యూటీ సేవక్



ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే

ఆ షర్టునట్ట మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే

ఆ కాలి బూటు బిగ్గటినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీ....................మ్లా నాయక్

భీ....................మ్లా నాయక్



ఎవ్వడైనా ఈడి ముందు గడ్డి పోస ఎర్రి గంతులెస్తే ఇరిగిపోద్ది ఎన్నూపుసా

కుమ్మడంలో వీడే ఒక బ్రాండు తెల్సా వీడి దెబ్బ తిన్న ప్రతివోడు పాస్టు టేన్సా

నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు

టెంపెరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ పేరు ప్లేటు

భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్రా రాం కీర్తన పాడించే లాఠీ గాయక్

భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచే ధడ ధడ ధడలాడించే డ్యూటీ సేవక్



గుంటూరు కారం ఆ యూనిఫారమ్ మంటెద్దిపోద్ది నాకారాలు చేస్తే

లావా దుమారం లారీ విహారం పెట్రగిపోద్ది నేరాలు చూస్తే

సెలవంటూ అనడూ శనాదివారం ఆల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే

భీ....................మ్లా నాయక్

భీ....................మ్లా నాయక్


La La Bheemla Song Lyrics In Telugu|#BheemlaNayak | Pawan Kalyan, Rana |Trivikram | SaagarKChandra|ThamanS Watch Video

Post a Comment

أحدث أقدم