TilluAnnaDJPedithe Song Lyrics |DJ Tillu Songs |Siddhu,Neha Shetty |Vimal Krishna |Ram Miriyala - Ram Miriyala Lyrics

TilluAnnaDJPedithe Song Lyrics |DJ Tillu Songs |Siddhu,Neha Shetty |Vimal Krishna |Ram Miriyala - Ram Miriyala Lyrics

TilluAnnaDJPedithe Song Lyrics |DJ Tillu Songs |Siddhu,Neha Shetty |Vimal Krishna |Ram Miriyala
Singer Ram Miriyala
Composer Ram Miriyala
Music Ram Miriyala
Song WriterKasarla Shyam

Lyrics

లాలాగూడ అంబర్ పేట
మల్లేపల్లి మలక్ పేట

టిల్లు అన్న డిజె పెడితే
టిల్లా టిల్లా ఆడాలా

మల్లేశన్న దావత్ లా
బన్నూ గాని బారాత్ లా

టిల్లు అన్న దిగిండు అంటే
డించక్ డించక్ డుంకాలా

డిజె టిల్లు పేరు వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు

డిజె టిల్లు కొట్టు కొట్టు డిజె టిల్లు కొట్టు
బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు

డిజె టిల్లు పేరు వీని సౌండే వేరు
పెగ్గేసి కొట్టిడంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్

డిజె టిల్లు కొట్టు కొట్టు డిజె టిల్లు కొట్టు
డిజె టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు

అరె చమ్కీ షర్టు ఆహా వీని గుంగురు జుట్టు
అట్లా యెల్లిడంటే స్టార్లే సలాం కొట్టు

యే గల్లీ సుట్టు అత్తరే జల్లినట్టు

ఓహో మస్తుగా నవ్విడంటే పోరిలా దిల్లు ఫట్టు

అద్ది అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లన్నీ
పోటీ పడి పడి పబ్లిసిటీ చేస్తాయే

వీని హవా చూడ బోనాలల శివాలే
కార్పొరేటర్కైనా డైరెక్టుగా ఫోను కొడతాడే

డిజె టిల్లు పేరు వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు

డిజె టిల్లు కొట్టు కొట్టు డిజె టిల్లు కొట్టు
బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పలిగేటట్టు

డిజె టిల్లు పేరు వీని సౌండే వేరు
పెగ్గేసి కొట్టిండు అంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్

డిజె టిల్లు కొట్టు కొట్టు డిజె టిల్లు కొట్టు
డిజె టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు

TilluAnnaDJPedithe Song Lyrics |DJ Tillu Songs |Siddhu,Neha Shetty |Vimal Krishna |Ram Miriyala Watch Video

Post a Comment

أحدث أقدم