>Attaanti Ittaanti danni kadu maavo Song Lyrics | Nenu Meeku Baaga Kavalsinavaadini | Kiran Abbavaram | Manisharma | Kodi Divyaa Lyrics - Saketh Komanduri, Keerthana Sharma

 

Attaanti Ittaanti danni kadu maavo Song Lyrics | Nenu Meeku Baaga Kavalsinavaadini | Kiran Abbavaram | Manisharma | Kodi Divyaa Lyrics - Saketh Komanduri, Keerthana Sharma


Attaanti Ittaanti danni kadu maavo Song Lyrics | Nenu Meeku Baaga Kavalsinavaadini | Kiran Abbavaram | Manisharma | Kodi Divyaa
Movie Nenu Meeku Baaga Kavalsinavaadini
Star Cast Kiran Abbavaram, Sanjana Anand, Sonu Thakur and Divya Ralhan
Director Sridhar Gade
Producer Kodi Divya Deepthi
Singer Saketh Komanduri, Keerthana Sharma
Composer Manisharma
Music Manisharma
Song WriterKasarla Shyam

Lyrics

పాప పేరు జాస్మిను

షేపు చూస్తే కొరమీను

ఏజ్ జస్టు ఎయిటీను

ముద్దులిస్తే విటమీనూ



నేనుఅట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో

నీకు సెమటలు పట్టించిగాని పోను మావ

నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో

నీ కండలు కరగందే ఊరుకోను మావ



నువు ఉస్కో అని సూడే… ఓ సిల్క్ షిఫాన్ సుక్క

మేము  డిస్కో అని వత్తామే… తుస్కు తూఫాన్ లెక్క

నువు  ఉస్కో అని సూడే… ఓ సిల్క్ షిఫాన్ సుక్క

మేము డిస్కో అని వత్తామే తుస్కు తూఫాన్ లెక్క



ఆ పక్క ఈ పక్క మేమ్ నీకు ఫ్యాన్ రెక్క

ఏంచక్కా మాతోటి నువ్ ఆడు చెమ్మాచెక్క

ఆ పక్క ఈ పక్క మేమ్ నీకు ఫ్యాన్ రెక్క

ఏంచక్కా మాతోటి నువ్ ఆడు చెమ్మాచెక్క

చిలకపచ్చ కోక… పెట్టినాది కేక



ఒక్కసారి నేను కన్ను కొడితే చాలు

పక్క మీద పోస్తమే టన్ను పూలు

పట్టుకొనిస్తనంటే సిటికెనేలు

అట్టుకోనత్తామే పైరవీలు



తడి తడిగా పెడతానంటే తీపి ముద్దులు

తాకట్టుకు తయ్యారే ముత్తూటోళ్లు

గిల్లి సూడనిత్తానంటే… నడుము మడతలు

పిల్లా తెత్తామే మణప్పురం లోన్లు



హే డబ్బులూరికే రావని అన్న

పెద్ద మనిషైనా టెన్ టు ఫైవ్

నీ జబ్బ తాకి ఇస్తాడే

గోల్డు బిస్కుట్లు



నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో

నీకు సెమటలు పట్టించిగాని పోను మావ

నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో

నీ కండలు కరగందే ఊరుకోను మావ

ఆట కావాలా… పాట కావాలా



వీధిలోన నేను మోపుతుంటే కాలు

నీ ఎనకే కడతామే పిల్లా క్యూలు

కోరుకున్ననంటే కొత్త కోక రైకలు

నీ ఇంటికి తెత్తామే షాపింగ్ మాలు



ఎట్టా కనుక్కుంటరు… నేనుండే ఇల్లు

ఇట్టా సెప్పేత్తది… అడిగితే గూగులు

నా డోరుకు ఉండదురా… కాలింగు బెల్లు

సప్పుడు జేత్తాయే మా నిండుకున్న జేబులు



భగ్గుమంటూ అగ్గిమంట రాజుకుంటే నా ఒళ్ళు

ఎహే, సలిగాసుకుంటాయే రెండు రాష్ట్రాలు



నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో

నీకు సెమటలు పట్టించిగాని పోను మావ

నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాను మావో

నీ కండలు కరగందే ఊరుకోను మావ, హోయ్



రింగుజుట్టు సినదాన్ని

రంగమెక్కి అలివేణి

కింగు నువ్వు నే రాణి

లొంగదీస్తే నే బోణీ




Attaanti Ittaanti danni kadu maavo Song Lyrics | Nenu Meeku Baaga Kavalsinavaadini | Kiran Abbavaram | Manisharma | Kodi Divyaa Watch Video

Post a Comment

أحدث أقدم