Endi Kondalu Eletoda Song lyrics in Telugu -Mangli Shivaratri Special Song 2019 Lyrics - Mangli

Endi Kondalu Eletoda Song lyrics in Telugu -Mangli Shivaratri Special Song 2019 Lyrics - Mangli

Endi Kondalu Eletoda Song lyrics in Telugu -Mangli Shivaratri Special Song 2019
Singer Mangli
Composer SK.Baji
Music SK.Baji
Song WriterTirupathi Matla

Endi Kondalu Eletoda Song Lyrics in Telugu

ఎండి కొండాలు ఏలేటొడా...  అడ్డబొట్టు శంకరుడా...

జోలే వట్టుకోనీ తిరిగెటోడా...   జగాలను గాసే జంగముడా…

కంఠాన గరళాన్ని దాసినొడా...  కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...

ఆది అంతాలు లేనివాడా...  అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా...

నాగభరణుడా… నంది వాహనుడా..

కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..

భీమా శంకరా..ఓం కారేశ్వరా..

శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా…

ఎండి కొండాలు ఏలేటొడా...  అడ్డబొట్టు శంకరుడా...

జోలే వట్టుకోనీ తిరిగెటోడా...   జగాలను గాసే జంగముడా…

కంఠాన గరళాన్ని దాసినొడా...  కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...

ఆది అంతాలు లేనివాడా...  అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా...

పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే

పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే

పలరాలు పంచేరే

గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే..

గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.. 

పబ్బాతులు పట్టేరే.. 

లింగనా రూపాయి..తంబాన కోడేను..

కట్టినా వారికి సుట్టనీవే…

తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు..

మొక్కినా వారికీ … దిక్కు నీవేలే…

వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న

ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడవే

పలికేటి దేవుడవే

కోరితే కోడుకులనిచ్చి… అడిగితే ఆడబిడ్డలనిచ్చే

తీరు తీరు… పూజాలనొందే మా ఇంటి దేవుడవే

ఎండి కొండాలు ఏలేటొడా...  అడ్డబొట్టు శంకరుడా...

జోలే వట్టుకోనీ తిరిగెటోడా...   జగాలను గాసే జంగముడా…

కంఠాన గరళాన్ని దాసినొడా...  కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...

ఆది అంతాలు లేనివాడా...  అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా...

నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే

నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే 

లీలలూ చిత్రాలులే 

కొప్పులో గంగామ్మ… పక్కన పార్వతమ్మ

ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే

ముక్కంటిశ్వరుడావే

నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..

మనసారా నీ ముందు పెట్టినమే…

కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా…

కరునించామని నిన్నూ.. వెడుకుంటామే..

త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా..

పంచభూతాలకు.. అధిపతివి నీవూరా 

అధిపతివి నీవూరా 

శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా..

అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా ..

దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినొడా..

ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా…

కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా….

నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా…

నాగభరనుడా…నంది వాహనుడా..

కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!

భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..

మా రాజరాజేశ్వర….

ఎండి కొండాలు ఏలేటొడా...  అడ్డబొట్టు శంకరుడా...

జోలే వట్టుకోనీ తిరిగెటోడా...   జగాలను గాసే జంగముడా…

కంఠాన గరళాన్ని దాసినొడా...  కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...

ఆది అంతాలు లేనివాడా...  అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా...

Endi Kondalu Eletoda Song lyrics in Telugu -Mangli Shivaratri Special Song 2019 Watch Video

Post a Comment

أحدث أقدم