Jessica Jessica song lyrics in Telugu | Prince | Sivakarthikeyan, Maria | Anudeep K.V | Thaman S

 

Jessica Jessica song lyrics in Telugu | Prince | Sivakarthikeyan, Maria | Anudeep K.V | Thaman S


Jessica Jessica song lyrics in Telugu  | Prince | Sivakarthikeyan, Maria | Anudeep K.V | Thaman S
Movie Prince
Star Cast Sivakarthikeyan, Maria Riaboshapka
Director Anudeep K.V
Producers Suniel Narang, D Suresh Babu, Puskur Ram Mohan Rao
Singer Thaman S
Composer Thaman S
Music Thaman S
Song Writer'Saraswati Putra' Ramajogayya Sastry

Lyrics

హంప్టీ డంప్టీ… హంప్టీ డంప్టీ

ఫ్రం ద చైల్డ్… మై హార్ట్ ఈజ్ ఎంప్టీ

ట్వంటీ ట్వంటీ… కలలు ప్లెంటి

చెప్పబోతే వర్డ్స్ సో ఎంప్టీ



హే, లండన్ రాణి… ఖండం దాటి

ఇండియా ల్యాండుకి వచ్చెనురా

తన ముత్తాతలు ఎత్తుకుపోయిన

డైమండ్ లా వెలుగిచ్చెనురా



ఆక్స్‌ఫర్డు సుమతి శతకం కాంబినేషన్

సూపర్ టెన్ టు ఫైవ్ డూపర్

తెలుగు మీడియం అయ్యాడిపుడు

విలియం షేక్స్ పియరే



హే, జెస్సికా జెస్సికా జెస్సికా

నచ్చావే ఇంగ్లీష్ చిలకా

హే, జెస్సికా జెస్సికా జెస్సికా

పడిచస్తున్న నీ వెనకా



హే, జెస్సికా జెస్సికా జెస్సికా

నచ్చావే ఇంగ్లీష్ చిలకా

హే, జెస్సికా జెస్సికా జెస్సికా

పడిచస్తున్న నీ వెనకా



ఓ జెస్సికా ఓ జెస్సికా

వీడు జెన్యూన్ లవ్వరే జెస్సికా

ఇంతందాగాడిని వదిలెయ్కా

ఇపుడే ఇచ్చేసెయ్ లవ్ టీకా



హే జనకా జనకా జజ్జనకా

వీడు ఇంగ్లీష్ వీకే బేసిక్గా

కాని లవ్ లో మాత్రం కెవ్ కేక

తొందరగా అచ్చెయ్ శుభలేఖ



జెస్సికా, ఏ ఫర్ ఏంజెల్… బి ఫర్ బేబీ

లుక్ మై టెన్ టు ఫైవ్ ఇంగ్లీషే

మన జోడి సేల్ఫీ స్టేటస్ పెడితే

లక్షల్లో లైక్సే



అదిరినదే నీ వైబ్… జత పడవే ఫర్ లైఫ్

హే దొర దొర దొర దొరసాని… నాకే దొరికావే

నిగ నిగ సొగసులు చూపించి

మనసుని కెలికావే



అరెరే ఒంటికి డ్యాష్ ఇచ్చిందే నీ గ్లామర్

అది నా గుండెకి నేర్పిచ్చిందే లవ్ గ్రామర్

హే, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

లండన్ బ్రిడ్జిని లైకింగే

ఈఫిల్ టవరు సైబర్ టవరు

దగ్గరకొచ్చి హగ్గింగే



ఆక్స్‌ఫర్డు సుమతి శతకం కాంబినేషన్

సూపర్ డూపర్

తెలుగు మీడియం అయ్యాడిపుడు

విలియం షేక్స్ పియరే



హే, జెస్సికా జెస్సికా జెస్సికా

నచ్చావే ఇంగ్లీష్ చిలకా

హే, జెస్సికా జెస్సికా జెస్సికా

పడిచస్తున్న నీ వెనకా



హే, జెస్సికా జెస్సికా జెస్సికా

నచ్చావే ఇంగ్లీష్ చిలకా

హే, జెస్సికా జెస్సికా జెస్సికా

పడిచస్తున్న నీ వెనకా




Jessica Jessica song lyrics in Telugu | Prince | Sivakarthikeyan, Maria | Anudeep K.V | Thaman S Watch Video

Post a Comment

أحدث أقدم