Etla Ninnu Ethukundunamma Song Lyrics | Laxmi Devi Songs | Telugu Devotional Songs

Etla Ninnu Ethukundunamma Song Lyrics | Laxmi Devi Songs | Telugu Devotional Songs Lyrics - NagaVeni


Etla Ninnu Ethukundunamma Song Lyrics  | Laxmi Devi Songs |  Telugu Devotional Songs
Singer NagaVeni
Composer
Music
Song Writer

Lyrics

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు

 ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి                            || ఎట్లా నిన్నెత్తు ||


పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి

పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై

కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి                        || ఎట్లా నిన్నెత్తు ||


వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి

సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి

ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి

ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి                 || ఎట్లా నిన్నెత్తు ||



నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి

కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ

శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి                 || ఎట్లా నిన్నెత్తు ||




Etla Ninnu Ethukundunamma Song Lyrics | Laxmi Devi Songs | Telugu Devotional Songs Watch Video

Post a Comment

أحدث أقدم