Kaavaali Song Lyrics in Telugu – Jailer (2023) Telugu Movie

Kaavaali Song Lyrics in Telugu I Jailar Movie I Superstar Rajinikanth |Sun Pictures |Anirudh |Nelson |Tamannaah Lyrics - Sindhuja Srinivasan, Anirudh Ravichander


Kaavaali Song Lyrics in Telugu I Jailar Movie I  Superstar Rajinikanth |Sun Pictures |Anirudh |Nelson |Tamannaah
Singer Sindhuja Srinivasan, Anirudh Ravichander
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterSri Sai Kiran

Lyrics

రా దాచుంచారా పరువాలన్నీ

రాబరీకి రావే రావే

రా అందిస్తారా అందాలన్నీ

ఎప్పటికి నీవే నీవే


అచ్చట లేదయ్యా

ముచ్చట లేదయ్యా

పిచ్చిగా ఉందయ్యా

అబ్బా అబ్బబ్బా


వన్నెలే నీవయ్యా

చూసుకో నచ్చాయా

రెచ్చిపో దావయ్యా

హయ్య హయ్యయ్యా

 

రా నువు కావాలయ్యా

నువు కావాలి రా రా రా రా రా రా రా రా రా

నువు కావాలయ్యా నువు కావాలి రా రా రా రా రా రా రా రా


హహహ పట్టిన మైకం పొదయ్యా

అబ్బ అబ్బబ్బా

తెగ తరిమే కంగారేంటబ్బా ఆ

చక్కగా అన్నీ అందంగా విందిస్తానబ్బా

త్వరత్వరగా అందుకోరబ్బా హ హా


చాలా జరగాలబ్బా

కొంచెం అడగవేంటబ్బా

ఇట్టా పని కాదబ్బా

తప్పబ్బా తప్పబ్బా


చలో డాన్సు కావాలా

భలే సోకు కావాలా

రెండు కలిపిస్తారా

కావాలా కావాలా


రా నువు కావాలయ్యా

నువు కావాలి రా రా రా రా రా రా రా రా రా

నువు కావాలయ్యా నువు కావాలి రా రా రా రా రా రా రా రా

హహహ రా రా రా రా రా రా రా రా

హహహ రా రా రా రా రా రా రా రా హహహ




Kaavaali Song Lyrics in Telugu I Jailar Movie I Superstar Rajinikanth |Sun Pictures |Anirudh |Nelson |Tamannaah Watch Video

Post a Comment

أحدث أقدم