Ala Vaikuntapuram lo - Samajavaragamana Song Lyrics in Telugu | Allu Arjun | Trivikram | Thaman S Lyrics - Sid Sriram
Movier | Ala Vaikuntapruamlo |
Star Cast | Allu Arjun, Pooja Hegde |
Directorr | Trivikram |
Producer | PDV Prasad |
Singer | Sid Sriram |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Sirivennela SeetharamaSastry garu |
Lyrics
నీ కాల్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కాల్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
సామజవరగమన నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
నీ కాల్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
మల్లెల మాసమా మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా
విరిసిన పించామా విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నలంటే ఎన్నగ వశమా
అరె! నా గాలే తగిలినా నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..!!
సామజవరగమన నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
సామజవరగమన నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా
నీ కాల్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
إرسال تعليق