Ambaparameswari Akhilamdeswari Bhajana Song Lyrics

Ambaparameswari Akhilamdeswari Bhajana Song Lyrics 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరీ ఆనందరూపిణి పాలయమాం 

పరమానందరూపిణి పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

వీణాపాణి  విమల స్వరూపిణి  వేదాంతరూపిణి పాలయమాం 

కామితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారిణి పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

మంజుల బాషిణి మంగళదాయిని మాధుర మీనాక్షిని పాలయమాం 

రాజ స్వరూపిణి  రాజరాజేశ్వరీ శ్రీ చక్రవాసిని పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి  విశవావినోధిని  పాలయమాం 

అంబ జగధీశ్వరి  కాషాయాంబరి  కాళి పరాశక్తి  పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

కంచి కామాక్షిని  మధుర మీనాక్షిని  కాశీ విశాలాక్షి పాలయమాం 

శ్రీ చక్ర నాయకి  త్రిపురసుందరి  శ్రీ లలితేశ్వరి పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

బిందు కళాధరి సుందర రూపిణి  చంద్రబింబముఖి  పాలయమాం 

మధుర భాషిణి మణిమయధారిణి  మంగళదాయిని పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం 

అంబ పాలయమాం .. పాహి పాలయమాం ... పాలయమాం ... పాలయమాం ...

Post a Comment

أحدث أقدم