Etthara Jenda Song Lyrics in Telugu | RRR | NTR,Ram Charan,Alia,Ajay Devgn|Keeravaani|SS Rajamouli Lyrics - Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan
Singer | Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan |
Composer | M. M. Keeravaani |
Music | M. M. Keeravaani |
Song Writer | Ramajogayya sastry |
Etthara Jenda Song Lyrics in Telugu (RRR)
నెత్తురు మరిగితే ఎత్తర జెండ
సత్తువ ఉరిమితే కొట్టర కొండ
నెత్తురు మరిగితే ఎత్తర జెండ
సత్తువ ఉరిమితే కొట్టర కొండ
హేయ్ జెండ కొండ కత్తి సుత్తి
గిత్త కొత్త కొమ్ము కోడి
వంచలేని కోడె ఒంగోలు కోడె
సిరిగల కోడె సిరిసిల్ల కోడె
ఎల్ల ఎల్ల కోడె హెచ్చైన కోడె
రాతికన్న గట్టిదే రాయలసీమ కోడే.... హోయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండ
సత్తువ ఉరిమితే కొట్టర కొండ
రయ్య రయ్య రగతములె లెమ్మునే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రూ బిర్రు బిగిసినే
అరె సిమ్మసీకటి ముప్పంత ముగిసినే
ఇప్పుడుకాకుంటే ఇంకెప్పుడు ఆడాల
డప్పుల మేళాలు మహా గొప్పగ మోగాల
మోత కూత కొత్త కోట
తూట వేట తురుము కోడె
కసిగల కోడె కలకత్తా కోడె
గుజుగల కోడె గుజరాతి కోడె
కత్తిలాంటి కోడె చిత్తూరు కోడె
తిరుగేలేనిది తిరునల్వేలి కోడె............హోయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండ
సత్తువ ఉరిమితే కొట్టర కొండ
చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టరపట్టు పిడికిలి బిగబట్టరా
జబ్బలు రెండు చరచి జై కొట్టరా
మన ఒకో గుత్తు కొట్లాది పెట్టురా
చూడర మల్లేశ చుట్టమైనది భరోసా
కుమ్మర గణేషా కూడగట్టర కులాషా
అస్సా గుస్సా గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడె
పంతమున్న కోడె పంజాబి కోడె
తగ్గనన్న కోడె టంగుటూరి కోడె
పౌరషాల కోడె పల్నాసి కోడె
విజయవిహారమే వీరమరాఠా కోడె........హోయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండ
సత్తువ ఉరిమితే కొట్టర కొండ
నెత్తురు మరిగితే ఎత్తర జెండ
సత్తువ ఉరిమితే కొట్టర కొండ
إرسال تعليق