Srivalli Song Lyricas in Telugu I Pushpa | Allu Arjun, Rashmika Mandanna | Sid Sriram | DSP | Sukumar Lyrics - Sid Sriram

 

Srivalli Song Lyricas in Telugu I Pushpa | Allu Arjun, Rashmika Mandanna | Sid Sriram | DSP | Sukumar Lyrics - Sid Sriram


Srivalli  Song Lyricas in Telugu I Pushpa | Allu Arjun, Rashmika Mandanna | Sid Sriram | DSP | Sukumar
Singer Sid Sriram
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterChandrabose

Lyrics

నిన్ను చూస్తూవుంటే కన్నులు రెండూ తిప్పేస్తావే

నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే 



కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే 

కన్నులయెదుటే నేనుంటే కాదంటున్నావే 



చూపే బంగారమాయెనే శ్రీవల్లీ 

మాటే మాణిక్యమాయెనే 



చూపే బంగారమాయెనే శ్రీవల్లీ 

నవ్వే నవరత్నమాయెనే .... 



అన్నింటికీ ఎప్పుడూ....  ముందుండే నేను 

నీ ఎనుకే ఇప్పుడూ...  పడుతూఉన్నాను 



ఎవ్వరికీ ఎప్పుడూ తలవంచని నేను 

నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను 



ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే 

ఇసుమంత నన్ను చూస్తేచాలు చాలనుకున్నానే...... 



చూపే బంగారమాయెనే శ్రీవల్లీ 

మాటే మాణిక్యమాయెనే 



చూపే బంగారమాయెనే శ్రీవల్లీ 

నవ్వే నవరత్నమాయెనే .... 



లల్ల లల్లక లల్ల లల్లక లల్ల లల్లక లల్లలె 

లల్ల లల్లక లల్ల లల్లక లల్ల లల్లక లల్లలె 

లల్ల లల్లక లల్ల లల్లక లల్ల లల్లక లల్లలె 



నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు 

అందుకనే ఏమో నువ్వందంగుంటావు 



పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు 

నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు 



ఎర్ర చందనం చీర కడితే రాయె కూడా రాకుమారే 

ఎదురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైన అందగత్తే...   అయినా 



చూపే బంగారమాయెనే శ్రీవల్లీ 

మాటే మాణిక్యమాయెనే 



చూపే బంగారమాయెనే శ్రీవల్లీ 

నవ్వే నవరత్నమాయెనే .... 

Pushpa Movie Songs Lyrics





Srivalli Song Lyricas in Telugu I Pushpa | Allu Arjun, Rashmika Mandanna | Sid Sriram | DSP | Sukumar Watch Video

Post a Comment

أحدث أقدم