jai hanumaan jai hanumaan bhajana song lyrics
జై హనుమాన్ జై హనుమాన్
మారుతిరాయ జై హనుమాన్
అంజనిపుత్ర జై హనుమాన్
అతి బలవంతా జై హనుమాన్
వానర వీర జై హనుమాన్
వాయు కుమార జై హనుమాన్
జై హనుమాన్ జై హనుమాన్
మారుతిరాయ జై హనుమాన్
మహా వీరుడవు జై హనుమాన్
సత్య బ్రహ్మచారి జై హనుమాన్
శంకర సుహాన జై హనుమాన్
శంకట మోచన జై హనుమాన్
జై హనుమాన్ జై హనుమాన్
మారుతిరాయ జై హనుమాన్
కేశరీ నందన జై హనుమాన్
కరిమల భజన జై హనుమాన్
రాఘవదూత జై హనుమాన్
జయ బలధామ జై హనుమాన్
జై హనుమాన్ జై హనుమాన్
మారుతిరాయ జై హనుమాన్
రామ పూజారి జై హనుమాన్
శ్రీ రామభక్త జై హనుమాన్
ఆనందరూప జై హనుమాన్
పద నమస్తే జై హనుమాన్
జై హనుమాన్ జై హనుమాన్
మారుతిరాయ జై హనుమాన్
లంక దహగ్ని జై హనుమాన్
రాక్షస సంహారం జై హనుమాన్
జరిపించావు జై హనుమాన్
రాముడు లాగా జై హనుమాన్
జై హనుమాన్ జై హనుమాన్
మారుతిరాయ జై హనుమాన్
రామ లక్ష్మణ జానకి - జై బోలో హనుమాన్ కి
జై బోలో హనుమాన్ కి - రామ లక్ష్మణ జానకి
إرسال تعليق