Najabhaja jajaraa Song Lyrics in Telugu | God Father | Megastar Chiranjeevi | Nayanthara | Thaman S | Mohan Raja Lyrics - Sri Krishna, Prudhvi Chandra

Najabhaja jajaraa Song Lyrics in Telugu | God Father | Megastar Chiranjeevi | Nayanthara | Thaman S | Mohan Raja Lyrics - Sri Krishna, Prudhvi Chandra


Najabhaja jajaraa  Song  Lyrics in Telugu | God Father | Megastar Chiranjeevi | Nayanthara | Thaman S | Mohan Raja
Movie Godfather
Star Cast Chiranjeevi, Satyadevi,SalmanKhan
Director Mohan Raja.
Producers Ram Charan, R B Choudary, N V Prasad
Singer Sri Krishna, Prudhvi Chandra
Composer Thaman S
Music Thaman S
Song WriterAnantha Sriram

Lyrics

నజ బజ  జజారా 

నజ బజ  జజారా 

గజ గజ వణికించే గజరాజడిగోరా 



నజ బజ  జజారా 

నజ బజ  జజారా 

భుజములు జులిపించే మొనగాడిడిగోరా 



ఘీం ఘీం ఘీంకరించిన  ఐరావతం 

గిర్రు గిర్రున తొండము తిప్పితే చిత్తడే  మొత్తం 



ఘీం ఘీం ఘీంకరించిన  ఐరావతం 

గిట్టల మీదక టెద్దున దూకితే నెత్తురే మొత్తం 



గుద్దు గుద్దితే గుండెలపై 

గుజ్జు గుజ్జుగా అవుతావబాయ్ 

కుమ్ము కుమ్ముతే రొమ్ములపై 

దిమ్ము దిమ్ముగా వుంటాదాబాయ్ 

దుండగ దండుని  మొండిగ చెండాడు గండర గండుడురా.. 



నజ బజ  జజారా 

నజ బజ  జజారా 

గజ గజ వణికించే గజరాజడిగోరా 



కోడదేవర కోనదేవర కోరచూపు కొడవలిరా...

అడవి తల్లికి అన్నయ్య వీడు కలబడితే కధాకళిరా 



చొక్కా మడతపెట్టి వచ్చాడంటే 

టేకు దుంగ మీద గొడ్డలి వీడు 

మీసకట్టు గాని తిప్పాడంటే 

మద్దిచెక్క మీద రంపమవుతాడు 



నల్లవిరుగుడు చేవలాంటి జెబ్బల అబ్బులుకే 

నడ్డి విరిచెడు చ్చేవ చూసి అబ్బలు గుర్తొస్తారే.. 



అడ్డువచ్చినోడిని అడ్డదిడ్డముగ తొక్కేసి పోతాడురా.. 



నజ బజ  జజారా 

నజ బజ  జజారా 

గజ గజ వణికించే గజరాజడిగోరా...



నజ బజ  జజారా 

నజ బజ  జజారా 

భుజములు జులిపించే మొనగాడిడిగోరా 




Najabhaja jajaraa Song Lyrics in Telugu | God Father | Megastar Chiranjeevi | Nayanthara | Thaman S | Mohan Raja Watch Video

Post a Comment

أحدث أقدم