Chamkeela Angeelesi Song Lyrics in Telugu

Chamkeela Angeelesi Song Lyrics in Telugu Lyrics - Ram Miriyala,Dhee


Chamkeela Angeelesi Song Lyrics in Telugu
Singer Ram Miriyala,Dhee
Composer Santhosh Narayanan
Music Santhosh Narayanan
Song WriterKasarla Shyam        

Lyrics

చమ్కీల అంగీలేసి ఓ వధీనే

చాకు లెక్కుండేటోడే ఓ వధినే

కండ్లకు అయినా బెట్టి కత్తోలె

కన్నెట్ల కొడ్తుండేనే



సినీగిన బనీనేసి ఓ వధీనే

నట్టింట్ల కూసుంటడే  ఓ వధినే

మాసిన లుంగీ ఏసి ఎప్పుడు

మంచంలోనే పంటదే



అరే, పెండ్లయిన కొత్తల అత్తర్లు పూసిన్నె

నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నె

ముద్దులిస్తే పూలు తెస్తుంది

శెక్కర లెక్క నీ మాటలుంటుంటే

మారే నీ తీరు, పెరిగే నీ నోరు

మన్ధుకలావాతైథినే



కడుపులో ఇంత వోసి ఓ వదినే

కొడ్తాడే బండకేసి ఓ వదినే

అమాస పున్నానికో అట్లత్లా

అక్కరకు పక్కకొత్తాడే

చమ్కీలా ఏంజిలోడ్

నాకు జంకీలు అన్నా తెదే





వీడు, వంటింట్ల నేనుంటే

సాతుంగ వత్తుండే

వంకర నడుము గిచ్చుతుండె

నేడు ఎంత సింగరించిన

వంకలు పెడుతుంది

తైతక్కలాడకంటుందే



కంట నీరన్న వెట్టకుండా

సంతి బిడ్డ లెక్క నిన్ను

అలుగుతుంటే బుధరాగియ్యలేదా

నువ్వు సీతికి మాటికీ

గింత దాన్ని గంట జేసి

ఇజ్జతంతా బజార్లేస్తలేవా



ఎమ్ గాలి సోకెనో ఓ ఓ

వీన్నెత్తి తిరిగేనో ఓ ఓ

పాతబడ్డనేమో శతనైతలేదో

ఉల్తా నన్నిట్ల మందీ ముంగట్ల

బధ్నాం జేత్తదే



చమ్కీల అంగీలేసి ఓ వధీనే

చాకు లెక్కుండేటోడే ఓ వధినే

కండ్లకు అయినా బెట్టి

కత్తోలె కన్నెట్ల కొడ్తుండేనే



నోరిడిసి ఆడగధుర బామ్మర్ది

శెప్పింది చెయ్యదుర బామ్మర్ది

పక్కింట్లో కూసుంటది

నా మీద షాదీలు జెప్తుంటది



నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది

శోకాలు వెడ్తుంటది బామ్మర్ది

ముచ్చట్ల జెప్పబోతే మీ అక్క

మొత్తంత తిప్పుతుంటది



శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా

కంటికి రెప్పోలే కాస్తాడు మొగుడు

ఎంత లొల్లైనా నువ్వెంత ఉంటె

ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు



గోసల్ని జూస్తా ఉన్నా

ఏదైనా గుండెల్ల దాస్తాడులే

నీ బొట్టు, నీ గాజులే ఎంతైనా

వాణి పంచ పానాలులే




Chamkeela Angeelesi Song Lyrics in Telugu Watch Video

Post a Comment

أحدث أقدم