Mastaaru Mastaaru Song Lyrical in Telugu

Mastaaru Mastaaru Song Lyrical in Telugu I Sir Movie Lyrics - Shweta Mohan


Mastaaru Mastaaru Song Lyrical in Telugu I Sir Movie
Singer Shweta Mohan
Composer G. V. Prakash Kumar
Music G. V. Prakash Kumar
Song WriterSaraswati Putra Ramajogayya Sastry

Lyrics

శీతాకాలం మనసు

నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లె నీతో

అడుగేసే మాటడిగిందే



నీకు నువ్వే గుండెలోనే  అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే..!



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు



ఏవైపు పోనీవే… నన్ను కాస్తైనా

ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా

ఇష్టంగా ఏ చోట… నువ్వేం చేస్తున్నా

చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా



గుండెపై అలా నల్లపూసలా

వంద ఏళ్ళు అందంగా

నిను మొయ్యాలంటున్నా

ఒంటి పేరుతో… ఇంటి పేరుగా

జంటగా నిను రాయాలంటున్నా



మాస్టారు మాస్టారు..నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు



శీతాకాలం మనసు

నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లె నీతో

అడుగేసే మాటడిగిందే



నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే



అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు

మాస్టారు మాస్టారు..నా మనసును గెలిచారు




Mastaaru Mastaaru Song Lyrical in Telugu I Sir Movie Watch Video

Post a Comment

أحدث أقدم